
Tour package · SIC
పాపికొండలు· from Hyderabad
హైదరాబాద్ – భద్రాచలం – పర్ణశాల – పాపికొండలు – హైదరాబాద్
2N / 3DNew
from
₹4,499/personWas ₹5,29915% offగోదావరి తీరాన ఆలయ పట్టణం: శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం, స్నాన ఘట్టాలు, భక్త రామదాసు స్మారకాలు.
గాయపడిన జటాయువు ఇక్కడే పడి, రావణుడు వెళ్లిన దిశను రామునికి చెప్పాడని ప్రతీతి.
ఇక్కడ రాముడు ఖర దూషణులను, వారి సైన్యాన్ని సంహరించాడని, ఆ యుద్ధ బూడిద (దుమ్ము) నుంచే ఈ పేరు వచ్చిందని ప్రతీతి.
బంగారు లేడి మారీచుడు రాముణ్ణి దూరంగా తీసుకెళ్లింది, రావణుడు సీతను అపహరించింది ఇక్కడేనని ప్రతీతి. సీతమ్మ స్నానం చేసి చీర ఆరేసిన సీతవాగు (రాళ్లపై గుర్తులు), అపహరణ స్థలం ఇక్కడ చూపిస్తారు.
టూర్ ప్యాకేజీలు

పాపికొండలు· from Hyderabad
from
₹4,499/personWas ₹5,29915% off
పాపికొండలు· from Bhadrachalam
from
₹2,299/personWas ₹3,79939% off